గణేశ స్తోత్రమ్
ఓం ఓం ఓం ఓంకార రూపం త్ర్యహ మితి చ పరం | యత్స్వరూపం తురీయం ||
త్రైగుణాతీత నిలయం కలయతి మనసస్తేజ | సిన్దూర మూర్తిమ్ ||
యోగీన్ద్రా బ్రహ్మరన్ద్రే సకల గుణమయం | శ్రీహరేన్ద్రేణ సంగం ||
గంగంగంగం గణేశం గజముఖ | మభితోవ్యాపకం చిన్తయన్తి ||
శ్రీ గురు ధ్యానమ్
ఓం నమో బ్రహ్మాదిభ్యో | బ్రహ్మవిద్యా సాంప్రదాయ కర్తృభ్యో |
వంశరుషిభ్యో | మహాద్భ్యో | నమోగురుభ్యః || సర్వోపప్లవ రహిత
ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్థో | బ్రహ్మైవాహమస్మి | అహం పదార్థ రహితః ||
ఓం సహనావవతు | సహనౌభునక్తు |
సహవీర్యం కరవావహై | తేజస్వి నా వధీతమస్తు | మావిద్విషావహై ||
ఓం శాంతిః శాంతిః శాంతిః